← Back to news

దోమకొండ గడికోటలో క్రీడా పోటీలు

By K. RAJASHEKAR KMR· 21 Aug 2026· Kamareddy
దోమకొండ గడికోటలో క్రీడా పోటీలు

TG : కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 24 నుంచి 29 వరకు Sports జరగనున్నాయి. ఇండోర్, అవుట్‌డోర్ Sports నిర్వహిస్తున్నట్లు MPDO సవితారెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు దోమకొండ గడికోటకు వచ్చి పూర్తి వివరాలు తెలుసుకొని, తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆటల్లో ప్రతిభ చూపాలనుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు.

More in Local