← Back to news

స్టూడెంట్స్‌కి యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్

By naveed· 1h ago· నందిపేట్
స్టూడెంట్స్‌కి యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్

TG : విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా నందిపేట్ పోలీసులు స్పెషల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. పద్మశాలి కళ్యాణ మండపంలో SI వినయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్‌కు 7 నుంచి 10వ తరగతి స్టూడెంట్స్ హాజరయ్యారు. డ్రగ్స్ వల్ల హెల్త్, ఫ్యూచర్ ఎలా పాడవుతాయో వీడియోల ద్వారా చూపించి చైతన్యం తెచ్చారు. ఈగల్ టీం సభ్యులు కూడా పాల్గొని విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

స్టూడెంట్స్‌కి యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్

More in Local