"CM పోస్ట్".. నారా లోకేష్ రియాక్షన్

చంద్రబాబు తర్వాత నెక్ట్స్ CM.. నారా లోకేష్ అవ్వాలనేది TDP క్యాడర్ ఆలోచన. ఐతే.. ఇండియా టుడే కాంక్లేవ్‌లో.. సీఎం అవ్వాలని లేదా? అనే ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ఆన్సర్ ఇవ్వలేదు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చే లక్ష్యంతో స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అనే 3S మంత్రాల్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యావ్యవస్థలో సంస్కరణలు, ఉపాధి కల్పన, AI క్వాంటం కోర్సులు, డేటా సెంటర్ల డెవలప్‌మెంట్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.



