నమ్మకం పోయింది, హాస్పిటల్ మారుస్తాం.. సోనమ్ భార్య లెటర్!

సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌కు ఒక సీరియస్ లెటర్ రాశారు. నిన్నటివరకు ఆయన పొటాషియం లెవెల్స్ బాగున్నాయని, ఈరోజు సడన్‌గా తగ్గిపోయాయని ఓరల్‌గా చెబుతున్నారే తప్ప మెడికల్ రిపోర్ట్స్ చూపించడం లేదని ఆమె ఆరోపించారు. హాస్పిటల్‌లో అస్సలు ట్రాన్స్‌పరెన్సీ (పారదర్శకత) లేదని, అందుకే తమకు నమ్మకం పోయిందని, వెంటనే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే.. తమకు నచ్చిన వేరే హాస్పిటల్‌కు మారుస్తామని ఆమె లెటర్ లో స్పష్టం చేశారు.



