← Back to news

450+ Assistant Professor ఉద్యోగాలు

By Prashanth· 1 Oct 2026· Hindustantimes· Telangana
450+ Assistant Professor ఉద్యోగాలు

TG: తెలంగాణలోని 13 ప్రభుత్వ యూనివర్సిటీల్లో 450కి పైగా Assistant Professor పోస్టుల భర్తీకి గవర్నమెంట్ చర్యలు చేపట్టింది. ఈ నియామకాలను TGPSC ద్వారా కాకుండా.. యూనివర్సిటీల స్థాయిలోనే చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం G.O 21లో మార్పులు చేయనున్నారు. UGC రూల్స్‌కి తగ్గట్టుగా సవరణలు చేసిన తర్వాత.. ఆదేశాలు జారీ చేసి, నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. పోస్టుల సంఖ్య కూడా 450కి మించి పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More in Jobs