← Back to news

అనంతపురం రూరల్ ASPగా అశ్విన్ మణిదీప్

By sivasankar naidu· 1h ago· Anantapur (Ct), Anantapur Urban, Ananthapuramu
అనంతపురం రూరల్ ASPగా అశ్విన్ మణిదీప్

అనంతపురం జిల్లా రూరల్ ASPగా అశ్విన్ మణిదీప్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా ఖాళీగా ఉన్న రూరల్ ASP పోస్టులో ఆయనను నియమించారు. ఇదే జిల్లాలో IPS శిక్షణ పొందిన అశ్విన్ మణిదీప్.. గతంలో నమోదైన హనీట్రాప్ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారు.

More in Local