← Back to news

సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి షాకింగ్ వార్నింగ్..

By Sahani· 1d ago· Instagram

AI వల్ల ఐటీ జాబ్స్‌కి థ్రెట్ పెరుగుతుండటంతో టెకీలకు ఓ నెటిజన్ ప్రిన్సీ వెర్షావల్ ఇచ్చిన అలర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీ శాలరీ ఎంత ఉన్నా సరే లాంగ్ టర్మ్ లోన్స్ అస్సలు తీసుకోవద్దని ఆమె సలహా ఇచ్చారు. లేఆఫ్స్ వచ్చి జాబ్ పోతే EMIల ప్రెజర్ తట్టుకోవడం కష్టమని హెచ్చరించారు. AI తెచ్చే చేంజెస్ వల్ల ఫ్యూచర్‌లో ఐటీ జాబ్స్ పై గ్యారెంటీ ఉండదని, ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని టెకీలకు సూచించారు.

More in Technology