ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నిరసన

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓట్ చోరీకి ఎగైనెస్ట్గా కాంగ్రెస్ పార్టీ భారీ ప్రొటెస్ట్ నిర్వహించింది. రాహుల్ గాంధీ లీడర్షిప్లో జరిగిన ఈ ఆందోళనలో CEC జ్ఞానేష్ కుమార్ వెంటనే రెసిగ్నేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొని సపోర్ట్ తెలిపారు. డెమోక్రసీలో ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు కాంగ్రెస్ నిరంతరం ఫైట్ చేస్తుందని స్పష్టం చేశారు.



