← Back to news

రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరానిలిపివేత

By Durga Prasad Dany· 1d ago· Satyavaram, Payakaraopeta, Anakapalli
రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరానిలిపివేత

సత్యవరం సెక్షన్ పరిధిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో అదనపు 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనుల కారణంగా బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ యు.వి. గౌరీప్రసాద్ తెలిపారు. అరట్లకోట, మంగవరం, సత్యవరం, మాసాయిపేట, పెదరామభద్రపురం, గోపాలపట్నం, పెంటకోట, బంగారమ్మపేట గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.

More in Local