జంతర్ మంతర్‌లో మళ్లీ ప్రొటెస్ట్!

ఓటు హక్కు, SIRపై చర్చ జరుగుతున్న వేళ.. ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ‘సిటిజన్స్ ప్రొటెస్ట్’ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ నిరసన పోస్టర్‌ను SMలో రిలీజ్ చేశారు. CEC జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యోగేంద్ర యాదవ్, నేహా బోరా, మనోజ్ ఝా, ప్రశాంత్ భూషణ్, అంజలి భరద్వాజ్, దీపాంకర్ భట్టాచార్య, నందితా నారాయణ్ తదితరుల అధ్వర్యంలో ప్రొటెస్ట్ జరుగుతుందని పోస్టర్‌లో తెలిపారు.


