← Back to news

మహేష్ బాబు ఇంట పెళ్లి సందడి!

By sahani· 14 Jul 2026
మహేష్ బాబు ఇంట పెళ్లి సందడి!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు, మాజీ MP గల్లా జయదేవ్ చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన కొరియన్ గర్ల్‌ఫ్రెండ్ హ్యే-ఇన్ కిమ్ తో సిద్ధార్థ్ ఎంగేజ్‌మెంట్ ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నమ్రతా శిరోద్కర్ ఈ బ్యూటిఫుల్ పిక్స్‌ను షేర్ చేస్తూ కొత్త జంటకు బెస్ట్ విషెస్ చెప్పారు.

More in Cinema