← Back to news

వరి పొలంలోకి దూసుకెళ్లిన కారు

By rajinikanth· 10 Oct 2026· Hanumakonda
వరి పొలంలోకి దూసుకెళ్లిన కారు

TG : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగపూర్ వద్ద ఇవాళ సాయంత్రం ఒక కారు యాక్సిడెంట్‌కి గురైంది. హుజూరాబాద్‌కి చెందిన అనిల్ కుమార్, అన్నపూర్ణ దంపతులు హైదరాబాద్‌లో చదువుతున్న తమ కూతురిని పిక్‌అప్ చేసుకుని ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డుపై సడన్‌గా ఎదురొచ్చిన బైక్‌ను తప్పించబోయి కారు పక్కనే ఉన్న వరి పొలంలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్నవాళ్లకు చిన్న చిన్న గాయలు అవ్వడంతో ప్రమాదం తప్పింది.

More in TG