← Back to news

గద్వాల్‌లో BRS ఆధ్వర్యంలో 5K రన్

By ARJUN· 2h ago· Gadwal (R)(Part), Gadwal, Jogulamba Gadwal
గద్వాల్‌లో BRS ఆధ్వర్యంలో 5K రన్

జోగులాంబ గద్వాల్ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గద్వాల్ పట్టణంలో BRS ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. గద్వాల్, అలంపూర్ నియోజకవర్గాలతో ఏర్పాటైన జిల్లాకు పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో BRS గద్వాల్ ఇన్‌ఛార్జ్ బాస్ హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ రన్‌లో మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, BRS మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గద్వాల్‌లో BRS ఆధ్వర్యంలో 5K రన్
గద్వాల్‌లో BRS ఆధ్వర్యంలో 5K రన్

More in Local