← Back to news

DJ సౌండ్స్ వల్ల మరో దారుణం

By BK· 2d ago· ఏలూరు
DJ సౌండ్స్ వల్ల మరో దారుణం

ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయకుడి నిమజ్జనం ఊరేగింపులో తీవ్ర విషాదం జరిగింది. టిడ్కో ఇళ్లల్లో ఉండే కాకర్లమూడి ఏసు (48) DJ పాటలకు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయాడు. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా, అతడు అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. ఊరేగింపులో పెద్ద DJ సౌండ్స్ రావడం వల్లే అతని గుండె ఆగిపోయిందని ఏసు ఫ్రెండ్స్ ఆవేదన చెందుతున్నారు.

More in AP