"జ్ఞానేష్ కుమార్ దేశద్రోహి"
CEC జ్ఞానేష్ కుమార్‌ని "దేశద్రోహి" అని కామెంట్ చేశారు రాహుల్ గాంధీ. ఆయన రాజీనామా చేయాలనీ లేదా అప్రూవర్‌గా మారి నిజమైన ద్రోహులను బహిర్గతం చేయాలని సూచించారు. <a href="https://www.theclearcutnews.com/n/8RJkRLy">ఇండియన్ ఎక్స్‌ప్రెస్ </a>రిపోర్టు ప్రకారం ఎన్నికల కమిషన్‌లో జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 14 సార్లు అభ్యంతరాలు నమోదు చేశారు. దీన్ని హైలెట్ చేస్తూ.. రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.


