← Back to news

కొండారెడ్డిపల్లికి సీఎం రాక.. దసరా పూజలు

By J Krishna· 2h ago· Nagarkurnool
కొండారెడ్డిపల్లికి సీఎం రాక.. దసరా పూజలు

నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి ముఖ్యమంత్రి దసరా పండుగ సందర్భంగా రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో దర్శించుకుంటారు. అనంతరం స్వగృహంలో భోజనం, విరామం తీసుకుంటారు. తర్వాత అధికారులు, గ్రామ ప్రజలతో సమావేశమవుతారు. సాయంత్రం మైసమ్మ గుడి దగ్గర జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు.

More in Local