← Back to news

పోలీస్ కుటుంబాల్లో బతుకమ్మ సందడి

By Lokesh· 3h ago· X

హైదరాబాద్‌లోని పేట్లబురుజు CAR హెడ్‌క్వార్టర్స్‌లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారి VC సజ్జనార్ కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడి పండుగను జరుపుకున్నారు. విధుల్లో బిజీగా ఉండే పోలీస్ కుటుంబాలకు ఈ వేడుకలు ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు.

More in TG