← Back to news

35కే Kg ఉల్లి.. నేటి నుంచి సేల్స్!

By Prashanth· 1d ago
35కే Kg ఉల్లి.. నేటి నుంచి సేల్స్!

AP: ఉల్లి ధరలు పెరగడంతో AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, ప్రస్తుతం తొలివిడతలో విజయవాడలోని అన్ని రైతుబజార్లలో Kg ఉల్లిని నేటి నుంచి 35 రూపాయలకే అమ్మాలని నిర్ణయించింది. ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికీ నెలకు 2 Kgల ఉల్లిని మాత్రమే అందిస్తారు. డిమాండ్‌ని బట్టి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలపై ధరల భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

More in AP