పిల్లల పెంపకం అంటే ఇదే.. సుధామూర్తి 5 గోల్డెన్ టిప్స్!

పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదగాలంటే పేరెంట్స్ 5 విషయాలు పాటించాలని సుధామూర్తి సూచిస్తున్నారు. పిల్లలకు చెప్పడమే కాకుండా, పేరెంట్స్ మంచి పనులతో ఆదర్శంగా ఉండాలి. అడిగిన ప్రతిదీ వెంటనే కొనివ్వకుండా నీడ్స్, వాంట్స్ మధ్య తేడా నేర్పాలి. చిన్నప్పటి నుంచే రీడింగ్ అలవాటు చేయాలి. పిల్లల డ్రీమ్స్, ఇంట్రెస్ట్స్ను గౌరవించాలి. ప్రతి ఒక్కరినీ సమానంగా చూడటం, మంచి వాల్యూస్ నేర్పించడం ద్వారా పిల్లల్లో మంచి క్యారెక్టర్ పెంపొందించాలని సూచిస్తున్నారు.



