← Back to news

తల్లుల పనిభారం తగ్గిస్తున్న AI.. కానీ జాగ్రత్త!

By Anusha· 1d ago· Nytimes
తల్లుల పనిభారం తగ్గిస్తున్న AI.. కానీ జాగ్రత్త!

పిల్లల స్కూల్ పనులు, హోంవర్క్, ఫీజులు, స్కూల్ కార్యక్రమాల తేదీలు గుర్తుంచుకోవడానికి తల్లులు AI టూల్స్ వాడుతున్నారు. ఇవి ముఖ్యమైన తేదీలను గుర్తుచేయడం, పనుల జాబితా తయారు చేయడం, పిల్లల చదువులో సాయం చేస్తున్నాయి. ఓ సర్వేలో AI వాడుతున్న తల్లిదండ్రుల్లో ముగ్గురిలో ఇద్దరు తమ పనిభారం తగ్గిందని చెప్పారు. పిల్లల వ్యక్తిగత వివరాలను AIతో పంచుకోవడం వల్ల సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI తప్పులు చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

More in Parenting