← Back to news

జనాన్ని కలవని CM విజయ్: శరత్‌కుమార్

By Sahani· 2h ago· X
జనాన్ని కలవని CM విజయ్: శరత్‌కుమార్

తమిళనాడులో కొత్తగా ఏర్పడిన TVK ప్రభుత్వం ఇంకా హనీమూన్ పీరియడ్‌లోనే ఉందని సీనియర్ యాక్టర్ శరత్‌కుమార్ కామెంట్ చేశారు. కొత్త గవర్నమెంట్ సిట్యుయేషన్ అర్థం చేసుకోవడానికి టైమ్ పడుతుందని, అందుకే CM విజయ్ ఆరు నెలల టైమ్ కోరారని చెప్పారు. అయితే విజయ్ ఇంకా డైరెక్షన్‌గా ప్రజలను కలవలేదని, కేవలం ఈవెంట్స్‌లో మాత్రమే జనాన్ని చూస్తున్నారని కామెంట్స్ చేస్తూ, అధికారంలో ఉన్నవారు సమస్యలను సరిగ్గా అర్థం చేసుకుని పనిచేయాలని సూచించారు.

More in Current Affairs