కర్రసాముతో అదరగొట్టిన CI
రాజాంలో జరుగుతున్న అమ్మవారి ఘాటోత్సవం ఊరేగింపులో రాజాం CI నవీన్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఊరేగింపులో భక్తుల మధ్య కొచ్చి కర్రసాముతో అందరినీ మెప్పించారు. ఖాకీ డ్రెస్సులో ఉన్నప్పటికీ ట్రెడిషనల్ ఆర్ట్స్పై తనకున్న పాషన్ను చాటుకున్న సీఐని అందరూ అభినందించారు. పోలీస్ అంటే ఓన్లీ బందోబస్తు మాత్రమే కాదు, ప్రజలతో కలిసి కల్చర్ను రెస్పెక్ట్ చేస్తారని స్థానికులు పొగిడారు.



