ములుకనూరు సంఘాన్ని విజిట్ చేసిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్

హనుమకొండ జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తౌటం రోహిత్ నేత ములుకనూరు సహకార సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సంఘం ఆపరేషన్స్ అండ్ యాక్టివిటీస్ గురించి GM రాంరెడ్డి ఆయనకు వివరించారు. ఈ విజిట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.



