← Back to news

ఓనం పండక్కి ముగ్గురు హీరోలు..

By BK· 13 Aug 2026· కేరళ
ఓనం పండక్కి ముగ్గురు హీరోలు..

పండగ సీజన్లలో తమ సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ పోటీ పడుతుంటారు. అయితే ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో ఓనం పండక్కి మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఖలీఫా’, దుల్కర్ సల్మాన్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’, అలాగే నివిన్ పౌలీ-మమితా బైజు జంటగా వస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఈ మూడు సినిమాలు రానున్నాయి.

More in Cinema