← Back to news

15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై కండిషన్స్:EU

By Sharmila· 1d ago
15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై కండిషన్స్:EU

పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం యూరోపియన్ యూనియన్ (EU) కొత్త రూల్స్ పరిశీలిస్తోంది. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా, వీడియో ప్లాట్‌ఫామ్‌లు, AI చాట్‌బాట్లు, ఆన్‌లైన్ గేమ్స్ వాడటంపై వయసును బట్టి కండిషన్స్ పెట్టాలని చూస్తుంది. 13–14 ఏళ్ల వారికి పేరెంట్స్ అనుమతి అవసరం కావచ్చు. 3–12 ఏళ్ల పిల్లల అక్కౌంట్స్ పేరెంట్స్ నియంత్రించాలి. ప్లాట్‌ఫామ్‌లు వయసు నిర్ధారణ, పేరెంటల్ కంట్రోల్స్, సురక్షితమైన కంటెంట్ అప్లికేషన్స్ అందించాల్సి రావచ్చు.

More in International