← Back to news

ఏటా 5 వేలమంది ఇండియన్ టెకీలకు టెంపరరీ వర్కింగ్ వీసాలు !

By DS· 27 Apr 2026· Delhi
 ఏటా 5 వేలమంది ఇండియన్ టెకీలకు టెంపరరీ వర్కింగ్  వీసాలు !

భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ఏటా 5,000 మంది భారతీయ నిపుణులకు 'తాత్కాలిక ఉపాధి వీసాలు' లభించనున్నాయి. దీనివల్ల మన యువతకు న్యూజిలాండ్‌లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే, రాబోయే 15 ఏళ్లలో న్యూజిలాండ్ భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది వ్యవసాయం, సాంకేతిక రంగాలలో ఉపాధిని, వృద్ధిని పెంపొందిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

More in World