← Back to news

శీతల్ దేవి సూపర్ రికార్డు

By Lokesh· 2h ago· Indianexpress
శీతల్ దేవి సూపర్ రికార్డు

భారత పారా ఆర్చర్ శీతల్ దేవి ఆసియా పారా గేమ్స్‌ 2026లో అదరగొట్టింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ పోటీలో 720 పాయింట్లకు గాను 704 పాయింట్లు సాధించింది. దీంతో ఇప్పటికే ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసింది. అలాగే తన పాత ఆసియా రికార్డు 698 పాయింట్లను తనే బ్రేక్ చేసింది. మొత్తం 72 బాణాలు వేయగా, 57 సార్లు 10 పాయింట్లు సాధించడం విశేషం

More in Sports