← Back to news

ఇన్ఫ్లుయెన్సర్ మర్డర్‌లో షాకింగ్ ట్విస్ట్!

By sahani· 4d ago· Instagram· Punjab
ఇన్ఫ్లుయెన్సర్ మర్డర్‌లో షాకింగ్ ట్విస్ట్!

పంజాబీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్ మర్డర్ కేసులో షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. జూలైలో కిడ్నాప్ చేసి, చెట్టుకు కట్టేసి తగలబెట్టడంతో గాయపడిన ఆమె ఇటీవల హాస్పిటల్‌లో చనిపోయింది. అయితే పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో ఆమె 7 వీక్స్ ప్రెగ్నెంట్ అని తేలింది. CCTV ఫుటేజ్ మిస్ అవ్వడం, డిజిటల్ ఎవిడెన్స్ సరిగ్గా లేకపోవడంతో ఇన్వెస్టిగేషన్ క్లిష్టంగా మారింది. చనిపోయే ముందు ఆమె స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. దీంతో ఈ కేసుపై స్పెషల్ ఆఫీసర్లతో ఇన్క్వైరీ చేయించాలని పంజాబ్ DGP ఆర్డర్స్ ఇచ్చారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 2h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.