TMC vs BJP: MLA కారుపై అటాక్!

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా ఉత్తరపారాలో TMC MLA కుణాల్ ఘోష్ కార్‌పై దాడి జరిగింది. శ్రీరాంపూర్‌లో Ex CM మమతా బెనర్జీ సభకు వెళ్తుండగా కొందరు ఆందోళనకారులు కారును అడ్డుకుని రాళ్లు, గుడ్లు, కర్రలతో అటాక్ చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ, ప్రతిపక్షాల ర్యాలీలను BJP అడ్డుకుంటోందని, నిజంగా ఎలక్షన్స్ గెలిస్తే మీటింగ్‌లను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. ఈ Attack వెనుక BJP కుట్ర ఉందని TMC ఆరోపిస్తోంది.



