డేటా సెంటర్స్ వద్దు అంటూ ధర్నా.. అడ్డుకున్న పోలీసులు
డేటా సెంటర్లకు వ్యతిరేకంగా విశాఖ బీచ్ రోడ్డులో సెప్టెంబర్ 20న యూత్ ప్రొటెస్ట్ చేశారు. “డేటా సెంటర్ మాకొద్దు” అంటూ నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. AI డేటా సెంటర్ల వల్ల నీటి కొరత, ఎన్విరాన్‌మెంట్ లాస్, కరెంటు భారం పెరుగుతుందని యూత్ అంటున్నారు. వారి ‘<a href="https://www.theclearcutnews.com/n/Wf2qJ3V">స్టాప్ వైజాగ్ డేటా సెంటర్</a>’ ఇన్‌స్టా అకౌంట్‌ని ప్రభుత్వం బ్లాక్ చేయించిందని ఫైర్ అయ్యారు. కొంతకాలంగా ఈ ప్రొటెస్టులు కొనసాగుతున్నాయి. మీరేమంటారు.. మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.


