← Back to news

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

By Bala· 10h ago
గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన వ్యక్తులు గుర్తించారు. పోదల మధ్య నుంచి దూర్వాసన వస్తుండడంతో అటుగా గమనించిన వారికి మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారంను అందించగా ఎస్సై మహేష్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు.

More in Local