నా రాజకీయ కోరిక ఏంటో అప్పుడే చెబుతా: జగ్గారెడ్డి
TG: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఓ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నాకు సీఎం కావాలనే కోరిక లేదు. సీఎం పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నారు. కానీ నాకు మరో బలమైన రాజకీయ కోరిక ఉంది. నా మనసులోని మాటలన్నీ నవంబర్‌లో బయటపెడతాను. అప్పుడే నా రాజకీయ కోరిక ఏమిటో చెబుతాను' అని జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయల్లో చర్చకు దారితీశాయి.



