← Back to news

‘అమ్మ’ పిలుపు కోసం: సమంత

By RK· 15 Jul 2026
‘అమ్మ’ పిలుపు కోసం: సమంత

"అమ్మ అనిపించుకోవాలని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. ఫైనల్‌గా ఆ టైమ్ వచ్చింది. ఈ జర్నీలో నా బెస్ట్ ఇవ్వడానికి రెడీ" అని హీరోయిన్ సమంత తన ఆనందాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సమంత మాతృత్వం గురించి మాట్లాడుతూ ఈ కొత్త లైఫ్ ఫేజ్‌లో ప్రతి మూమెంట్‌ను ఆస్వాదిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆమె తన హెల్త్ కోసం సినిమాలకు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చారు.

More in Cinema