← Back to news

BJP అంటే British Janata Party: రేవంత్ రెడ్డి

By Vishi· 2h ago

CEC జ్ఞానేష్ కుమార్‌పై తెలంగాణ CM రేవంత్ రెడ్డి తీవ్రంగా కామెంట్ చేశారు. 1929లో వచ్చిన ‘సైమన్ గో బ్యాక్’ నినాదాన్ని ఇప్పుడు ‘SIR గో బ్యాక్’ నినాదంతో పోల్చారు. ఈ దేశ యువత SIR సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆగదన్నారు. బ్రిటిష్‌వారు సైమన్ కమిషన్‌ను ఉపయోగించినట్లే, ఇప్పుడు బీజేపీ.. ‘బ్రిటిష్ జనతా పార్టీ’ ఎన్నికల సంఘాన్ని అదే విధంగా వాడుతోందన్నారు. యువత వీధుల్లోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

More in TG