సీఎం రేవంత్.. ఇది చూశారా?
"మా భూములను CM రేవంత్ రెడ్డి లాక్కున్నారు. ఇంక మేమెందుకు బతకాలి" అంటూ ఓ రైతు RTC బస్సులో సూసైట్ అటెంప్ట్ చెయ్యడం కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఫ్యూచర్ సిటీ పేరుతో తమ భూములు లాక్కున్నారని ఆ రైతు ఆరోపించారు. బస్సులో ఇతర ప్రయాణికులు, ఓ పోలీస్ అలర్ట్ అయ్యారు. రైతు సూసైడ్ చేసుకోకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు చర్చకు దారితీసింది. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.

