అంగన్‌వాడీలో 231 టీచర్, ఆయా పోస్టులు

TG: మహబూబాబాద్ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 231 పోస్టులున్నాయి. అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు మినిమమ్ Intermediate పాస్ అయ్యుండాలి. హెల్పర్ పోస్టులకు ఇంటర్ లేదా 10వ తరగతి పాస్ కావాలి. ఏజ్ 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. సెప్టెంబర్ 3 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్ చేసి, అకాడెమిక్ మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం <a href="https://wdcw.tg.nic.in/">వెబ్‌సైట్</a>ను చుడండి.



