← Back to news

MRPS నూతన కమిటీ మీటింగ్

By Sujatha· 1d ago· Suryapet
MRPS నూతన కమిటీ మీటింగ్

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో MRPS నూతన కమిటీ మీటింగ్ ఘనంగా జరిగింది. మండల ప్రెసిడెంట్ గుద్దేటి మధుసూదన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఆర్గనైజేషన్‌ను విలేజ్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ చేయడం, లీడర్లు-కార్యకర్తలు కలిసి ఫ్యూచర్ ప్లాన్స్ అమలు చేయడంపై చర్చించారు. MRPS మూవ్‌మెంట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రతీ ఒక్కరూ రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేయాలని మధుసూదన్ పిలుపునిచ్చారు.

More in Local