తీవ్ర భావోద్వేగానికి గురైన అభిజిత్ దీప్కే!
సోనమ్ వాంగ్చుక్ అరెస్ట్ తర్వాత 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజిత్ దీప్కే తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "దీప్కే కార్చిన ప్రతి కన్నీటి చుక్క, చిందించిన ప్రతి చెమట చుక్క ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి. ఈ దేశ యువత ఎవరికీ తలవంచదు" అంటూ నెటిజన్లు, నిరసనకారులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.


