సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ డబ్బులు దోచుకున్న నిందితుల అరెస్ట్

గుంటూరు జిల్లా తాడేపల్లిలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌ని కత్తులతో బెదిరించి, ఫోన్‌పే ద్వారా ₹65 వేలు దోచుకున్న కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ₹50 వేల, కత్తులు, బైక్స్‌ని సీజ్ చేసినట్లు DSP కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధాన నిందితుడిపై ఆల్రెడీ 14 కేసెస్ ఉన్నాయని, క్రైమ్స్ కంట్రోల్ చేయడానికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని అన్నారు.

