← Back to news

మీడియాపై ట్రంప్ వార్.. వైట్‌హౌస్‌ ‘ట్రంప్‌ టీవీ’ లాంచ్

By Nani Eluri· 17h ago· Thedailyjagran
మీడియాపై ట్రంప్ వార్.. వైట్‌హౌస్‌ ‘ట్రంప్‌ టీవీ’ లాంచ్

CNN, Politico, MS NOW జర్నలిస్టులకు <a href="https://app.theclearcutnews.com/n/8dFV4MZ">వైట్‌హౌస్‌ యాక్సెస్‌ని నిషేధించిన</a> ట్రంప్.. అక్కడితో ఆగలేదు. వైట్‌హౌస్‌‌లో కొత్తగా ‘ట్రంప్‌ టీవీ’ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. అంటే.. మీడియాపై ట్రంప్ ఒక రకంగా యుద్ధం ప్రకటించినట్లే. 24/7 అందుబాటులో ఉండే ట్రంప్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్‌ ప్రసంగాలు, అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటనలు, ముఖ్యమైన వీడియోలు, పాత కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. తమకు యాక్సెస్ నిషేధించడంపై 3 మీడియా సంస్థలు కోర్టుకు వెళ్లడంతో.. ఏం జరగబోతోంది అనేది హాట్ టాపిక్ అయ్యింది.

More in International