స్కూల్లో బుర్ఖా, హిజాబ్ బ్యాన్.. మెలోని ప్లాన్

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని.. స్కూళ్లలో బుర్ఖా, హిజాబ్ ధరించడాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రతి క్లాస్‌లో విదేశీ స్టూడెంట్స్ సంఖ్యపై చట్టపరమైన లిమిట్ విధించాలనే ప్రపోజల్ తెచ్చారు. విదేశీ స్టూడెంట్స్ పేరెంట్స్ ఇటలీ భాష నేర్చుకోవాలని అన్నారు. ఈ ప్రపోజల్స్‌ని ఇంకా కేబినెట్ ముందు పెట్టలేదు. స్టూడెంట్స్ లిమిట్ ఎంత అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఐతే.. ఈ ప్రపోజల్స్‌పై ఇటలీలో ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తోంది. మీరేమంటారు.. మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి.



