← Back to news

నెల్లూరులో కరువు మండలాలను ప్రకటించాలి

By Surendra· 1d ago· Sri Potti Sriramulu Nellore

ఉదయగిరి, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల్లో వర్షాలు లేక పంటలు ఎండిపోయాయని, తాగునీటి సమస్య వచ్చిందని CPIM టీమ్ పరిశీలనలో తేలింది. రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించినా, నెల్లూరును వదిలేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి, పంట రుణాలు మాఫీ చేయాలని, పశుగ్రాసం, తాగునీరు అందించాలని, రేషన్ ద్వారా నిత్యావసరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More in Local