← Back to news

'ది ఒడిస్సీ' మూవీలో ట్రూ 70mm అనుభూతికి ఇండియా దూరం !

By DS· 14 Jul 2026· india today· holywood
'ది ఒడిస్సీ' మూవీలో ట్రూ 70mm అనుభూతికి ఇండియా దూరం !

ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రాబోయే చిత్రం 'ది ఒడిస్సీ' (The Odyssey) ని తన మార్క్ 'ట్రూ 70 mm' ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు. అయితే, మన దేశంలోని ఐమాక్స్ థియేటర్లలో ఈ సాంకేతికతను పూర్తిగా ప్రదర్శించే స్క్రీన్లు లేకపోవడంతో, ఇండియన్ మూవీ లవర్స్ ఆ అసలైన విజువల్స్ అనుభూతిని కోల్పోను న్నారు. ఇక్కడి థియేటర్లలో కేవలం సినిమాలోని కొంత భాగాన్ని (స్లైస్) మాత్రమే చూసే ఛాన్స్ ఉంది.

More in Cinema