జనసేన 50% పైగా పోటీ: నాగబాబు

అల్లూరి ఏజెన్సీలో రాబోయే ఎలక్షన్స్‌లో 50 నుంచి 60 శాతం సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. అరకులోయలో జరిగిన పార్టీ మీటింగ్‌లో కేడర్‌కు రూట్‌మ్యాప్ ఇచ్చారు. ట్రైబల్స్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారని, ఈ ఏరియా డెవలప్‌మెంట్ కోసం ఆల్రెడీ కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం ఇంకా చాలా చేయాల్సి ఉందన్నారు.

