← Back to news

IDBI బ్యాంక్ వాటాల అమ్మకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

By A.Ajay· 2h ago
IDBI బ్యాంక్ వాటాల అమ్మకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న IDBI బ్యాంక్ ప్రైవేటీకరణ స్పీడు పెంచింది. IDBI బ్యాంకులో ఉన్న మొత్తం 60.72 శాతం వాటాలను కెనడాకు చెందిన 'ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్' మాతృ సంస్థ కెనడా ఇన్కార్పొరేటెడ్ సంస్థకు అమ్మేందుకు కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ భారీ డీల్ విలువ 52 వేల 878 కోట్లుగా ఉంది. ఎయిర్ ఇండియా అమ్మకం తర్వాత ప్రభుత్వ రంగంలో జరిగిన అతిపెద్ద వాటాల అమ్మకం ఇదే.

More in National