← Back to news

జనసేన ఎంపీ కొడుకుపై FIR!

By Talari Balakrishna· 20 Aug 2026· TG
జనసేన ఎంపీ కొడుకుపై FIR!

TG : హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర ఈ నెల 16న రోడ్డు దాటుతున్న భారతి (26) అనే యువతిని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. నిర్లక్ష్యంగా కారు నడిపి ఆమె మరణానికి కారణమయ్యాడని AP జనసేన రాజ్యసభ MP రమేష్ కొడుకు సంజూష్‌పై BNS 106(1) సెక్షన్ కింద కేసు నమోదైంది.

More in TG