← Back to news

నాల్గు నెలల తర్వాత ఖమేనీ డెడ్ బాడీకి అంత్యక్రియలు

By DS· 3 Jul 2026· tehran
నాల్గు నెలల తర్వాత ఖమేనీ డెడ్ బాడీకి అంత్యక్రియలు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు ఆయన మరణించిన నాలుగు నెలల తర్వాత జరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్లే ఈ ఆలస్యం జరిగింది. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం కెమికల్స్ వాడకుండా, ఫోరెన్సిక్ కోల్డ్ స్టోరేజ్‌లో డెడ్ బాడీని ఇన్నాళ్లూ సురక్షితంగా ఉంచారు. ప్రస్తుతం తాత్కాలిక సంధి కుదరడంతో ఐదు నగరాల్లో ఇవాల్టి నుంచి 9వ తేదీ వరకూ రకరకాల క్రియలు జరుగుతాయి. ప్రధాన నగరాల్లో ప్రార్ధనలు, ప్రజల సందర్శన అనంతరం ఖమేనీ జన్మస్థలమైన మషీద్‌లోని పవిత్ర 'ఇమామ్ రెజా' దర్గాలో 9న తుది అంత్యక్రియలు జరుగుతాయి.

More in World