← Back to news

ఫస్ట్ టైమ్ సత్య-యోగిబాబు.. ఫుల్ కామెడీ!

By Mahesh· 14h ago

తెలుగు-తమిళ ప్రేక్షకులను నవ్వించేందుకు కమెడియన్లు సత్య, యోగిబాబు తొలిసారి కలిసి ‘గోల్డెన్ భాగ్యం’తో వస్తున్నారు. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ మూవీ అనౌన్స్‌మెంట్స్‌ను సరదాగా పేరడీ చేస్తూ రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. తెలుగు-తమిళ భాషల తేడాలను కామెడీగా చూపించడంతో పాటు యాక్షన్, రొమాన్స్ కూడా ఉంటాయని మేకర్స్ తెలిపారు. వెన్నెల కిషోర్, సుదర్శన్ మేజర్ రోల్స్‌లో నటిస్తున్నారు.

More in Entertainment