వర్షం అలర్ట్.. స్కూళ్లకు రేపు సెలవు!

నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన. రేపు కూడా వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్పింది.. దీంతో పిల్లల భద్రత కోసం కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయనగరం జిల్లాలో రేపు (23/09/2026) పాఠశాలలన్నింటికీ పరిహార (కాంపెన్సేటరీ) సెలవు ప్రకటించారు. టీచర్లు విద్యార్థులకు, పేరెంట్స్‌కు సేఫ్టీగా ఉండాలి. పిల్లలు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దు. విజయనగరం DEO ఈ ఆదేశాలు జారీ చేశారు.


