← Back to news

యూటర్న్ తీసుకుంటుండగా లారీ ఢీ.. గాయాలు!

By Surender Panuganti· 1h ago· Midjil, Midjil, Mahabubnagar
యూటర్న్ తీసుకుంటుండగా లారీ ఢీ.. గాయాలు!

మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల–కల్వకుర్తి రహదారిపై వాడ్యాల గేట్ సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. మసిగుండ్లపల్లికి చెందిన గోపాల్‌రెడ్డి యూటర్న్ తీసుకుంటుండగా లారీ ఢీకొట్టింది. ఆయనకు గాయాలయ్యాయి. 108లో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.

More in Local